ఎవరికైనా ఆరోగ్యం పాడైనా, లేకపోతే రోడ్డు మీద ఏదైనా ఘోరమైన ప్రమాదాలు జరిగినా వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు. అంబులెన్స్ కి ఫోన్ చేయగానే వేగంగా అంబులెన్స్ వచ్చి చికిత్స పొందడానికి వీలుగా ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. నిజానికి అంబులెన్స్ చాలా ముఖ్యము. హాస్పిటల్స్ కి అంబులెన్స్ ఉండాలి అంబులెన్స్ ఉంటే ఈజీగా పేషెంట్ హాస్పటల్ కి చేరుకుంటాడు. అంబులెన్స్ కి మనం కాల్ చేయాలంటే మనం 108 నెంబర్ కి కాల్ చేస్తూ ఉంటాము. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ విషయం తెలుసు దీని గురించి ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. అయితే అంబులెన్స్ కి ఎందుకు 108 అని ఎమర్జెన్సీ నెంబర్ ని పెట్టారు.
చాలా నంబర్లు ఉంటాయి కదా..? కేవలం ఈ నెంబర్ ని ఎందుకు పెట్టారు దీని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సైన్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈక్వేటర్ దగ్గర భూమి యొక్క డయామీటర్ 7926 మైళ్ళు ఉంటుంది. సూర్యుడి డయామీటర్ వచ్చేసి 108 సార్లు. 865,000. భూమికి సూర్యుడికి మధ్య దూరం 93,020,000 మైళ్లు.
Also read:
108 సార్లు సూర్యుడి డయామీటర్ చేయడం. చంద్రుడి డయామీటర్ వచ్చేసి 2,180 మైళ్లు. భూమి నుండి చంద్రుడికి మధ్య దూరం 238,800 మైళ్లు. చంద్రుడి డయామీటర్ కి 108 సార్లు. జపమాల లో 108 పూసలు ఉంటాయి. అలానే బైబిల్ లో చూస్తే ” Heal the sick, raise the dead, cleanse those who have leprosy, cast out demons. Freely you have received, freely give” అని మాథ్యూ 10:8 లో వుంది. సో, ఇంత ప్రత్యేకం వుంది కనుక 108 పెట్టారు.