Telugu News » పిల్లలను కనడానికి వయస్సు అడ్డు కాదని… పిల్లలకి జన్మనిచ్చిన స్టార్స్ వీళ్ళే…!

పిల్లలను కనడానికి వయస్సు అడ్డు కాదని… పిల్లలకి జన్మనిచ్చిన స్టార్స్ వీళ్ళే…!

by Sravya

సినీ తారలకు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీరంగంలో చూసినట్లయితే చాలా మంది సెలబ్రిటీలు వయసు ఎక్కువైనా సరే పిల్లల్ని కన్నారు. సినీ రంగంలో 40 నుండి 50 వయసులో బిడ్డల్ని కూడా కన్న వాళ్ళు ఉన్నారు. ఆ నటుల వివరాలని చూద్దాం. కృష్ణంరాజు శ్యామలాదేవి 1996 లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ముగ్గురు కూతుర్లు పుట్టారు. అలానే టాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోయాక, 33 ఏళ్ల వైఘారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. 2022లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు ఈ దంపతులు.

ప్రస్తుతం దిల్ రాజు వయసు వచ్చేసి 52 ఏళ్ళు. 1994లో లలిత కుమారి తో ప్రకాష్ రాజ్ పెళ్లయింది కానీ ఎక్కువ కాలం వీళ్ళు కలిసి ఉండలేదు 2009లో విడాకులు తీసుకున్నారు. 2017లో పోనీ వర్మ అనే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ని వివాహం చేసుకున్నాడు. 2015లో వేదాంత్ అనే కొడుకు పుట్టాడు. పవన్ కళ్యాణ్ అన్న లేజ్నోవా ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఈ జంట కి ఒక కూతురు పుట్టింది. నటి మాధవి రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్నారు. ఆమె 40 వ ఏట కూతురుకి జన్మనిచ్చింది. అలానే తమిళ తెలుగు నటుడు ఆర్ శరత్ కుమార్ 2001లో రాధిక శరత్ కుమార్ ని పెళ్లి చేసుకున్నాడు.

Also read:

2004లో రాహుల్ అనే కొడుకు పుట్టాడు. మలయాళం నటి ఊర్వశి శివప్రసాద్ ని పెళ్లి చేసుకుంది. ఈ జంట కి ఇషాన ప్రజాపతి అనే కొడుకు పుట్టాడు. సంజయ్ దత్త మాన్యత కి కవలలు పుట్టారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కిరణ్ రావుకి 2011లో కొడుకు పుట్టాడు. అలానే సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ కి 2021 లో కొడుకులు పుట్టారు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో సహా నలుగురు పిల్లలు ఉన్నారు ఇలా వీళ్లంతా కూడా వయసుతో సంబంధం లేకుండా పిల్లల్ని కన్నారు.

You may also like

Leave a Comment