Telugu News » బ్రాహ్మణి ఎందుకు హీరోయిన్ అవ్వలేదు…? కారణం ఏమిటో తెలుసా..?

బ్రాహ్మణి ఎందుకు హీరోయిన్ అవ్వలేదు…? కారణం ఏమిటో తెలుసా..?

నందమూరి ఫ్యామిలీ బాక్గ్రౌండ్ ఉన్న బాలయ్య కూతురు ఎందుకు హీరోయిన్ అవ్వలేదంటే ?

by Sravya
nandamuri-brahmani

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలకృష్ణ అగ్ర హీరోల్లో ఒకరు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నారు. ఈ మధ్య అయితే బాలయ్య చక్కటి హిట్స్ తో దూసుకు వెళ్లి పోతున్నారు. బాలయ్య తెలుగు ప్రేక్షకులని ఎలా అలరించారో అలానే కొడుకు మోక్షజ్ఞ కూడా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అలానే అలరించాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాలయ్య ఈ విషయం మీద ఎన్నోసార్లు మాట్లాడకుండా దాటి వేస్తూ ఉన్నారు. మోక్షజ్ఞ తో పాటు బాలకృష్ణకి బ్రాహ్మణి, తేజస్విని అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

brahmani tdp

బాలయ్య వారసురాలిగా వీళ్ళు ఇండస్ట్రీకి రాలేదు. గతంలో నారా బ్రాహ్మణి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు అయితే వచ్చాయి. నారా బ్రాహ్మణి విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈమెని ఇండస్ట్రీ లోకి బాలయ్య తీసుకువస్తారని అంతా అనుకున్నారు. కానీ బ్రాహ్మణి చదువు పూర్తి చేసాక, బాలయ్య మాత్రం ఆయన దగ్గరికి వచ్చిన దర్శకులకి నో చెప్పారు. నిజానికి ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన బ్రహ్మణికి లేదు. బాలయ్య అందుకే అలా వద్దని చెప్పేసారు.

Also read:

brahmani tdp 2

చిన్నప్పటి నుండి వ్యాపార రంగంలో రాణించాలని పట్టుదల ఆమెకి ఉంది. అందుకే బాగా చదువుకున్నారు. తర్వాత బిజినెస్ లోకి వెళ్లారు. సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేకపోయినా బ్రాహ్మణి ఇష్ట ఇష్టాలు ని గౌరవించి బాలయ్య ఆమెని ఆమెకి ఇష్టమైన దానికోసమే ప్రోత్సహించారు తప్ప ఆమెని బలవంతంగా సినిమాలోకి తీసుకురాలేదు. బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థని కూడా స్థాపించారు. అలానే బ్రాహ్మణి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని కూడా మైంటైన్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment