ప్రభాస్ సలార్ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. ఎప్పటినుండో ప్రభాస్ సరైన హిట్ కోసం కష్టపడుతున్నారు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి మంచి హిట్ ని ఇచ్చారు పాన్ ఇండియా రేంజ్ లో తనదైన సత్తా చాటుతున్న సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులని బ్రేక్ చేస్తోంది. ఈ సినిమాకి ముందే ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ ఎంతగానో పెట్టుకున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ నిజమయ్యాయి. ప్రశాంత్ నీల్ ఈ మూవీ సినిమా ని తీసుకువచ్చారు సినిమా సక్సెస్ అయింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని ముందే ఊహించినట్లు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. ప్రశాంత నీల్ అంటే తనకి చాలా ఇష్టం అని కూడా చెప్పారు.
ఒక కథను రెడీ చేసి ప్రభాస్ కి చెప్పారు. ప్రభాస్ ఒప్పుకోవడంతో సినిమా పూర్తి చేసి తెర మీదకి తీసుకువచ్చారు. సినిమా సూపర్ హిట్ అయింది. భారీగా వసూళ్లను రాబడుతోంది. గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎన్నో వస్తున్నాయి. విపరీతంగా అవి షికార్లు కొడుతున్నాయి. ప్రభాస్ ఆరోగ్యం బాగా లేకపోవడం వలన కలిగే సినిమా షూటింగ్ కూడా పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి ఏమైందని అంతా ఆరా తీయడం మొదలుపెట్టారు. సలార్ సినిమాలో తను ఫిట్ గా కనపడినప్పటికీ కూడా బయట మాత్రం ఆయన అంత ఫిట్ గా లేదని తెలుస్తోంది.
Also read:
ఆయన ఆరోగ్యం చాలా రోజుల నుండి ఇబ్బందిగా ఉందని సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఒక నాలుగు ఐదు సినిమాల మాత్రమే చేసి తర్వాత సినిమాలకి దూరంగా ఉండాలని రిటైర్ అయిపోవాలని భావిస్తున్నారట. అయితే మరి నిజంగా ప్రభాస్ నాలుగు ఐదు సినిమాలు తర్వాత ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా..? ఇక సినిమాలకి దూరంగా ఉండబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది దీని మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు మరి నిజంగా ప్రభాస్ రిటైర్ అయిపోతారా లేదా అనేది చూడాలి.