Telugu News » Dog Bite :వీధికుక్క దాడికి మరో చిన్నారి బలి…!

Dog Bite :వీధికుక్క దాడికి మరో చిన్నారి బలి…!

జగిత్యాల జిల్లా( jagityala district) గొల్లపల్లి మండలం(Gollapalli Mandal)ఆత్మకూరు(Athmakuru)కు చెందిన 12 ఏళ్ల బాలిక కుక్కకాటుకు గురిఅయ్యిం

by sai krishna

వీధికుక్కల దాడికి మరో చిన్నారి బలైంది. దిజగిత్యాల జిల్లా( jagityala district) గొల్లపల్లి మండలం(Gollapalli Mandal).ఆత్మకూరు(Athmakuru)కు చెందిన 12 ఏళ్ల బాలిక కుక్కకాటుకు గురిఅయ్యిం.15 రోజులు క్రితం గాయపడిన చిన్నారి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించింది.

సంగెపు సాహిత్య(12) రెండు వారాల క్రితం ఇంటి నుంచి బయలుదేరింది.ఓ వీధికుక్క హఠాత్తుగా బాలికపై విరుచుకుపడింది.ఆ రోజు దాదాపు 10 మందిపై కుక్క దాడిచేసింది. తీవ్ర గాయా పాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా ఈ రోజు(ఆగస్ట్ 11న)మృతి చెందింది. సాహిత్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ఉపాది నిమిత్తం దుబాయ్ లో ఉంటున్న బాలిక తండ్రి రాగానే అంత్యక్రియలు జరగనున్నాయి.కుక్కల బెడద కారణంగా చాల మందిపై దాడులు జరుగుతున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment