మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యకించి చెప్పక్కర్లేదు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు చిరంజీవి. చిరంజీవి ఇప్పటికే 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. చిరంజీవికి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాదు. ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ని చూసి చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు ఆయనని ఆదర్శంగా తీసుకొని హీరోలు అయ్యారు కూడా. ఇప్పుడున్న యువ స్టార్ హీరోలతో పోటీ పడుతూ 66 ఏళ్ల వయసులో కూడా అదే జోరుతో సాగిస్తున్నారు.
సాధారణంగా అందరి హీరోలకి కూడా డూప్స్ ఉంటారు చిరంజీవికి డూప్ గా గత 30 ఏళ్ల నుండి ఒక వ్యక్తి పని చేస్తున్నారు. ఆయన ఎవరనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రిస్కీ ఫైట్లు లేదంటే ఇతర సన్నివేశాలు ఉన్నప్పుడు హీరోలు నటించకుండా వాళ్ళ డూపులు నటిస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవికి 30 సంవత్సరాలుగా డూప్ చేస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని గుర్తించి బయటకు తీసుకురావడం జరిగింది.
Also read:
అప్పుడు పశ్చిమ గోదావరి చెందిన చిరంజీవి డూపుకి నటించే వ్యక్తి వివరాలు వచ్చాయి ప్రేమ్ కుమార్ పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు కి చెందిన అతను. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రేమ్ కుమార్ టాపిక్ వైరల్ అవుతోంది. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి సరైన హిట్టు కోసం ట్రై చేస్తున్నారు. కానీ సరైన హిట్ పడట్లేదు మరి రాబోయే సినిమాలతో అయినా చిరు హిట్ కొడతారో లేదో చూడాలి.