Telugu News » ఒకటైన వరుణ్ తేజ్ లావణ్య.. పెళ్ళి ఫొటోస్ వైరల్…!

ఒకటైన వరుణ్ తేజ్ లావణ్య.. పెళ్ళి ఫొటోస్ వైరల్…!

by Sravya

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఒకటయ్యారు. ఈనెల ఐదున హైదరాబాదులో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల రిసెప్షన్ ఘనంగా జరపనున్నారు. వీళ్ళ రిసెప్షన్ హైదరాబాద్లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో జరగనుంది. అతిథులందరినీ కూడా రిసెప్షన్ కి ఆహ్వానించనున్నారు ఇటలీలో నవంబర్ 1న వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీళ్ళది ప్రేమ వివాహం. ఐదేళ్ల నుండి వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారు. 2017 లో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ మిస్టర్ సినిమా చేశారు.

Also read:

షూటింగ్లో వీళ్ళిద్దరూ మనసులు కలిసాయి అలా ప్రేమ చిగురించింది. లావణ్య వరుణ్ తేజ్ ఫ్యామిలీకి కూడా దగ్గరవుతూ వచ్చింది 2020లో నిహారిక పెళ్లి రాజస్థాన్లో జరిగింది వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లారు అయితే అక్కడికి లావణ్య రీతు వర్మ హాజరవడం అప్పట్లో చర్య అంశంగా మారింది.

ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాటి తో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడ ముచ్చటగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి చాలా అందంగా కనబడుతున్నారు అలానే వరుణ్ తేజ్ కూడా బాగున్నారు. మరి వీళ్ళ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

Varun Tej and Lavanya Tripathi wedding

Varun Tej and Lavanya Tripathi wedding

Varun Tej and Lavanya Tripathi wedding

You may also like

Leave a Comment