Telugu News » గేమ్ ఛేంజర్ సాంగ్ పోస్టర్ లో దీనిని మీరు గమనించారా..? శంకర్ పెద్ద హింట్ ఇచ్చేశారా..?

గేమ్ ఛేంజర్ సాంగ్ పోస్టర్ లో దీనిని మీరు గమనించారా..? శంకర్ పెద్ద హింట్ ఇచ్చేశారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. పైగా ఈ సినిమా ఓ రేంజ్ లో చరణ్ హిట్ ని ఇచ్చింది.

by Sravya

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. పైగా ఈ సినిమా ఓ రేంజ్ లో చరణ్ హిట్ ని ఇచ్చింది. ఇప్పుడు చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చరణ్ నటిస్తున్న మూవీస్ లో గేమ్ చేంజర్ కూడా ఒకటి. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ లైన్ అప్ ని ఇంట్రెస్ట్ గా సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం 15వ సినిమాగా గేమ్ చేంజెర్ సినిమా రాబోతోంది.

ఎలాంటి అప్డేట్స్ శంకర్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. దసరా కి కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గురించి ఎట్టకేలకి అప్డేట్ ని ఇచ్చారు ఫస్ట్ సింగిల్ వస్తుంది అనుకుంటే కేవలం ఫస్ట్ సింగిల్ అప్డేట్ మాత్రమే వచ్చింది. ఫస్ట్ సింగిల్ ని దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఒక గ్రాండ్ పోస్టర్ తో తెలిపారు ఈ పోస్టర్ లో సాంగ్ ఎలా ఉంటుంది అనేది రివిల్ చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

చరణ్ చేతిలో బుక్ పట్టుకుని ఈ పోస్టర్లో కనపడ్డారు. అలానే ఈ సినిమాని అనౌన్స్ చేసిన పోస్టర్లో ఒక ఫైల్ ని కూడా పట్టుకున్నారు మరి ఈ రెండిటికీ మధ్య ఏదైనా లింక్ ఉందా..? మరి సినిమా ఎలా ఉండబోతోంది..? ఎటువంటి స్టోరీ తో సినిమా తీస్తున్నారు అనేవి తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! తెలుగు న్యూస్ కోసం అయితే ఇక్కడ చదవండి !

You may also like

Leave a Comment