Jigarthanda Double X Movie Review: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తెకేయన్ సంతానం, ఎస్. కథిరిసన్ ఈ సినిమాని నిర్మించారు. జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా పేరే చాలా వెరైటీ గా వుంది. సో, ఈ మూవీ ని ఎలా తెరమీదకి తీసుకు వచ్చారు అని అంతా ఎదురు చూస్తున్నారు. రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య తదితరులు ఈ మూవీ లో నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
Jigarthanda Double X Movie Review
చిత్రం : జిగర్ తండ డబుల్ ఎక్స్
నటీనటులు : రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య తదితరులు
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజు
సంగీతం:
నిర్మాత : కార్తెకేయన్ సంతానం, ఎస్. కథిరిసన్
విడుదల తేదీ : నవంబర్ 10, 2023
జపాన్ కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వచ్చేస్తే, సినిమా అంతా 1975 సమయంలో సాగుతూ ఉంటుంది. పాండియన్ (రాఘవ లారెన్స్) ఒక రౌడీ. అమెరికన్ నటుడు అయిన క్లింట్ ఈస్ట్‌వుడ్ కి పెద్ద ఫ్యాన్. హీరోలు అంతా తెల్లగా వుండేవాళ్ళు. నల్లగా ఉన్న మొదటి హీరో అవ్వాలని అని పాండియన్ అనుకుంటాడు. రే దాసన్ (ఎస్ జె సూర్య) ని మూవీ తీయడానికి మాట్లాడుకుంటాడు. రే దాసన్ ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంటాడు. రే దాసన్ తో కలిసి పాండ్య సినిమా చేస్తాడు. పాండియన్ ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ కనుక దందాలు, సెటిల్మెంట్లు చేస్తాడు సో శత్రువులు కూడా ఉంటారు. ఇవన్నీ అధిగమించి పాండియన్ సినిమా తీసాడా? మొదటి నల్ల తెలుగు హీరో అయ్యాడా..? తెలియాలంటే సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
సినిమాటోగ్రఫీ
కొన్ని కామెడీ సన్నివేశాలు
సంగీతం
మైనస్ పాయింట్స్:
స్లోగా స్క్రీన్ ప్లే
రొటీన్ కథ
రేటింగ్: 3/5