Telugu News » Kamakshi Bhaskarla: పొలిమేర సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ల ఎవరు..? ఈమె బాక్గ్రౌండ్ తెలుసా..?

Kamakshi Bhaskarla: పొలిమేర సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ల ఎవరు..? ఈమె బాక్గ్రౌండ్ తెలుసా..?

by Sravya

కామాక్షి భాస్కర్ల ఇప్పటికే పలు సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. వెబ్ సిరీస్లలో కూడా తన పాత్రలతో అందరిని ఎంటర్టైన్ చేసింది కామాక్షి. కామాక్షి పొలిమేర సినిమాలో కూడా అదర కొట్టేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన పొలిమేర 2 సినిమాలో కామాక్షి భాస్కర్ల పర్ఫామెన్స్ ని చూసి, ప్రతి ఒక్కరు కూడా ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని ఆరా తీస్తున్నారు. పొలిమేర సినిమా ఓటిటి వేదికగా రిలీజ్ అయి హిట్ కొట్టేసింది. దీంతో రెండవ పార్ట్ ని తీసి థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది.

Polimera Actress

పోలిమేర 2 సినిమాని నవంబర్ మూడున థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కామాక్షి భాస్కర్ల బాగా ఆకట్టుకుంది. ఈమె కొన్ని సినిమాలే చేసింది. అయినా కూడా తన నటన అద్భుతంగా ఉంది. సీనియర్ హీరోయిన్ నటించినట్లు ఆమె తన పాత్రని అద్భుతంగా పోషించింది. ఈమె కి హీరోయిన్ రంభ దగ్గర బంధువులు అవుతారు.

Also read:

ఈమెది హైదరాబాద్. చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది. కొన్ని సంవత్సరాలు పాటు అపోలో హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేశారు. అంత మంచి వృత్తిలో ఉన్నా కూడా నటించాలని తపన ఉండి పోవడంతో మోడల్ గా ఈమె రాణించారు. కొంత సమయంలోనే మిస్ తెలంగాణ 2018 టైటిల్ లో గెలిచారు. కైవసం చేసుకున్నారు. అదే ఏట మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్ గా నిలిచి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పొలిమేర టు లో కూడా కామాక్షి భాస్కర్ల అదరగొట్టేసారు.

You may also like

Leave a Comment