Telugu News » విక్రమార్కుడు సినిమాలో గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

విక్రమార్కుడు సినిమాలో గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

by Sravya
vikramarkudu-child-artist

రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా మీకు గుర్తుందా..? విక్రమార్కుడు సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో ఒక చిన్నారి కూడా నటించింది చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఎప్పటికీ వాళ్ళు గుర్తుండిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఈ చిన్నారి కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్టులు సినిమాల్లోకి వచ్చి హీరోలుగా కూడా మారిపోతున్నారు. విక్రమార్కుడు సినిమాలో నటించిన పాప అందరినీ ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. విక్రమార్కుడు సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది..? ఆమె వివరాలని చూద్దాము.. ఆమె అమెరికాలో పుట్టింది వాళ్ళ కుటుంబం అంతా హైదరాబాద్ వచ్చేసి సెటిల్ అయ్యారు ఈమె సర్కార్ తోట, విష్ణు ఇలా పలు సినిమాలో నటించింది. తర్వాత 10 ఏళ్ల పాటు తెరమీద కనిపించలేదు. చదువు మీద దృష్టి పెట్టి బిజినెస్ మానేజ్మెంట్లో ఎంబీఏ చేస్తుంది ఇప్పుడు ఈమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివ్ గా ఉంటోంది. ఈమె పేరు నేహా అందంతో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

Also read:

ఆమె టాలెంట్ ని చూసి అందరూ ఆమె మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. రీయంట్రీ ఇస్తే చూడాలని భావిస్తున్నారు. ఈమె కి హీరోయిన్ ఛాన్స్ వస్తే చేయాలని చూస్తోంది. విక్రమార్కుడు సినిమాలో చూసిన పాపే అందరికీ గుర్తుంది కానీ ఈమె ఆమె ఏనా అని చాలామందిలో సందేహం ఉంది అప్పటికి ఇప్పటికి ఈమె చాలా మారిపోయింది. ఈమె ని చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు అవకాశాలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తానని ఈమె చెప్పింది మరి ఈమె స్క్రీన్ మీద మళ్ళీ కనిపించాలని కోరుకుందాం.

You may also like

Leave a Comment