Telugu News » డెవిల్ సినిమాను బాలయ్య ఫ్యాన్స్ ఇష్టపడట్లేదా..? బుకింగ్స్ ఎందుకు తగ్గాయి..?

డెవిల్ సినిమాను బాలయ్య ఫ్యాన్స్ ఇష్టపడట్లేదా..? బుకింగ్స్ ఎందుకు తగ్గాయి..?

by Sravya

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన డెవిల్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఆశించినంత రిజల్ట్ అయితే రాలేదు. సినిమా మాత్రం బాగుంది. అయితే, సినిమా బుకింగ్స్ మాత్రం తగ్గిపోయాయి. కారణం ఏంటి..? మామూలుగా నందమూరి హీరోల సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎక్కువ మంది బుక్ చేసుకుంటూ ఉంటారు అయితే
సివిల్ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేసినా కూడా బుకింగ్స్ మాత్రం అనుకున్నట్టు జరగలేదు డెవిల్ సినిమా ని థియేటర్ల లో చూడడానికి బాలయ్య ఫ్యాన్స్ ఇష్ట పడలేదని టాక్. అయితే బాలయ్య ఫ్యాన్స్ ఇష్టపడకపోవడం వలన బుకింగ్స్ పై ప్రభావం పడిందని కామెంట్లు అయితే వినపడుతున్నాయి.

ఈ మధ్య కాలంలో బాబాయి బాలయ్య కి అలానే కళ్యాణ్ రామ్ తారక్ మధ్య గ్యాప్ బాగా వచ్చిందని ప్రచారం జోరుగా సాగింది. చంద్రబాబు అరెస్టు పై జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ స్పందించ లేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. డెవిల్ సినిమా టాక్ పాజిటివ్ గా వుంది. ఈ సినిమాకి సలార్ మినహా మరి ఏ సినిమా నుండి పోటీ లేక పోవడం ప్లస్ అయిందని చెప్పచ్చు.

Also read:

డెవిల్ సినిమా లో ట్విస్టు హైలెట్. ఈ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. తెలుగు తో పాటుగా హిందీలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. డెవిల్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది చూడాలి. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ల మీద ఫోకస్ పెడుతున్నారు మరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోయే సినిమాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి..? ఎలా హిట్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది

You may also like

Leave a Comment