Telugu News » చిరు వల్ల… కెరీర్ ని పాడుచేసుకున్న దర్శకులు వీళ్ళే…!

చిరు వల్ల… కెరీర్ ని పాడుచేసుకున్న దర్శకులు వీళ్ళే…!

by Sravya

మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చిరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. అయితే సాధారణంగా హీరోలకి హిట్స్, ప్లాప్ లు సహజం. కొంతమంది దర్శకుల ద్వారా హీరోలు స్టార్లు అయిపోతారు. అయితే చాలామంది దర్శకులు చిరంజీవితో సినిమా చేయాలని అనుకునే వారట. అయితే ఇంత ఇమేజ్ ఉన్న చిరుతో సినిమా చేసే కెరియర్ ని పోగొట్టుకున్న దర్శకులు ఉన్నారు. మరి ఆ దర్శకుల గురించి ఇప్పుడే చూద్దాం. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి సినిమాగా ఖైదీ నెంబర్ 150 వచ్చింది తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన కత్తి సినిమాకి రీమేక్ ఇది.

కాజల్ ఈ సినిమా లో హీరోయిన్ గా చేసింది. వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమా మంచి హిట్ అయింది. మెగాస్టార్ చిరంజీవికి మంచి కం బ్యాక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వినాయక్ కి ఎటువంటి ఆఫర్లు కూడా రాలేదు. సాయి ధరంతేజ్ తో ఇంటలిజెంట్ అనే సినిమా చేశాడు. డిజాస్టర్ గా మిగిలింది.

Also read:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ఛత్రపతి సినిమాని హిందీ లో రీమేక్ చేసారు. భారీ డిజాస్టర్ అయ్యింది ఆ తర్వాత సినిమాలు లేవు. ఆయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాలేదు. సురేందర్ రెడ్డి కూడా స్టార్ డైరెక్టర్. చిరంజీవితో సైరా చేసాడు.

ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత ఆఫర్లు రాలేదు. అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమాని చేయగా అది ఘోర పరాజయాన్ని ఎదురుకొంది. దానితో సినిమా చేయడానికి ఏ హీరో కానీ నిర్మాత కానీ ముందుకు రాలేదు. ఇక ముందు అయినా వీళ్ళనుండి సినిమాలు వస్తాయో రావు కూడా తెలీదు. చూడాలి మరి.

You may also like

Leave a Comment