Telugu News » చిరు చేసిన తప్పే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారా?

చిరు చేసిన తప్పే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారా?

చిరు చేసిన తప్పే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారా?

by Sri Lakshmi
pawan-and-chiru

మెగాస్టార్ చిరంజీవికి తెలుగునాట ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలన్నీ ఇప్పటికీ కూడా బోర్ కొట్టకుండా చూస్తూనే ఉండాలని అనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఒక స్టేజి లో మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు రీమేక్ సినిమాలనే చేస్తూ వచ్చారు. వాటిల్లో కూడా కొన్ని హిట్ టాక్ తెచ్చుకున్నా.. చాలా వరకు పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ఫాలో అవుతున్నారు అంటూ సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా రీమేక్స్ నే ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.

2013 లో అత్తారింటికి దారేది సినిమా తరువాత ఆయనకీ ఆ స్థాయిలో సాలిడ్ హిట్ పడలేదని చెప్పొచ్చు. ఆ స్థాయిలో స్ట్రెయిట్ సినిమాలలో ఏదైనా హిట్ పడితే తప్ప ఆయన మార్కెట్ వేల్యూ పెరగదు అంటూ సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ పవన్ చాల వరకు రీమేక్స్ నే ఎంచుకున్నారు. త్వరలో రిలీజ్ కాబోయే ఓ జి సినిమా సూపర్ సక్సెస్ అయితేనే ఆయన మార్కెట్ వేల్యూ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా కేవలం రీమేక్స్ పైనే డిపెండ్ అవ్వకుండా.. స్ట్రెయిట్ సినిమాలను ఎంచుకోవాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

You may also like

Leave a Comment