Telugu News » “జై హనుమాన్” సినిమాలో ఆ కళ్ళు చూసారా? అవి ఎవరి కళ్ళల్లా కనిపిస్తున్నాయి చెప్పుకోండి!

“జై హనుమాన్” సినిమాలో ఆ కళ్ళు చూసారా? అవి ఎవరి కళ్ళల్లా కనిపిస్తున్నాయి చెప్పుకోండి!

"జై హనుమాన్" సినిమాలో ఆ కళ్ళు ఎవరి కళ్ళల్లా కనిపిస్తున్నాయి చెప్పుకోండి!

by Sri Lakshmi
jaihanuman

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో వచ్చిన సినిమా హనుమాన్. సంక్రాంతి సినిమాకు విడుదల అయిన ఈ సినిమా ఓ రేంజ్ లో సందడి చేస్తున్న సంగతి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో వచ్చిన సినిమా హనుమాన్. సంక్రాంతి సినిమాకు విడుదల అయిన ఈ సినిమా ఓ రేంజ్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో బాక్స్ లు బద్దలు కొట్టింది. అయితే.. ఈ సినిమా చివరిలోనే సీక్వెల్ కూడా రాబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కు “జై హనుమాన్” అని పేరు పెట్టారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగానే ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు.

అయితే.. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హనుమాన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోను తీసుకుంటున్నామని.. అందుకే హనుమాన్ సినిమాలో హనుమంతుడి ఫేస్ ను రివీల్ చేయలేదు అంటూ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అన్న విషయమై సోషల్ మీడియాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాలో రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నారు అంటూ టాక్ కూడా వచ్చింది. కానీ ఏ టాక్ అధికారికం కాదు.

prashanth varma sensational allegations about hanuman movie release

ఇది ఇలా ఉంటె.. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఆ కళ్ళని చూసి అందరు హనుమాన్ గా నటించింది చిరంజీవి అనే అనుకున్నారు. ఆ తరువాత మరికొందరేమో అవి రానా కళ్ళు అని అనుకున్నారు. కానీ సినిమాలో అసలు హనుమాన్ ఫేస్ నే రివీల్ చేయకుండా ప్రశాంత్ వర్మ సస్పెన్స్ ను మైంటైన్ చేసారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇటు చిరు, అటు రానా కూడా పాల్గొనడంతో ఈ రోల్ ఎవరిదీ? అన్న సంగతి మాత్రం తెలియడం లేదు. ఇంతకీ జై హనుమాన్ లో హనుమంతుడిగా కనిపించేది ఎవరో తెలియాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే.

You may also like

Leave a Comment