Telugu News » హరీష్ శంకర్ మొదలు.. తెలంగాణ నుండి వచ్చిన… టాప్ 5 డైరెక్టర్స్ వీరే…!

హరీష్ శంకర్ మొదలు.. తెలంగాణ నుండి వచ్చిన… టాప్ 5 డైరెక్టర్స్ వీరే…!

తెలంగాణ ప్రాంతం నుంచి టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన తెలుగు డైరెక్టర్స్ !

by Sravya

చాలామంది ఇండస్ట్రీలో స్థిరపడుతూ ఉంటారు ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అలానే తెలంగాణ నుండి వచ్చి టాప్ డైరెక్టర్స్ గా మారిన ఐదు డైరెక్టర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

సురేందర్ రెడ్డి:

సురేందర్ రెడ్డి గురించి పరిచయం చేయక్కర్లేదు డైరెక్టర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రాంతానికి చెందినవారు. ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు హిట్లయ్యాయి.

Also read:

తాజా వార్తలు

శ్రీకాంత్ ఓదెల:

నానితో దసరా సినిమా చేశారు పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఆయన శ్రీకాంత్.

హరీష్ శంకర్:

మిరపకాయ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చారు హరీష్ శంకర్ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో గబ్బర్ సింగ్ సినిమా చేశారు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు హరీష్ శంకర్.

వంశీ పైడిపల్లి:

అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతానికి చెందిన ఆయన వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఎన్టీఆర్ తో చేసిన బృందావనం సినిమా పెద్ద హిట్ అయింది.

వేణు శ్రీరామ్:

సిద్ధార్థ తో ఓ మై ఫ్రెండ్ సినిమా తీశారు సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు పవన్ కళ్యాణ్ తో చేసిన వకీల్ సాబ్ సినిమా తో ఈయనకి మంచి గుర్తింపు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతానికి చెందినవారు. ఇలా తెలంగాణకి చెందిన ఈ దర్శకులు మంచి పేరు తెచ్చుకుని పెద్ద డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.

You may also like

Leave a Comment