Telugu News » కులం, మతంతో సంబంధం లేకుండా.. పెళ్ళి చేసుకున్న నటులు వీళ్ళే…!

కులం, మతంతో సంబంధం లేకుండా.. పెళ్ళి చేసుకున్న నటులు వీళ్ళే…!

by Sravya
tollywood-star-hero-marriages

ఈరోజుల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజి లు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణ వాళ్లే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇటువంటి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కులం మతంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రెటీల వివరాలను ఈరోజు చూద్దాం.

నాగార్జున అమల:

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున అమల ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే వీళ్ళిద్దరూ కూడా వేరే కులాలకు చెందిన వాళ్లు. ఇంటర్ కాస్ట్ మారేజ్ వీళ్ళు చేసుకున్నారు.

శ్రీకాంత్ ఊహ:

ఒకప్పుడు కలిసి సినిమాలో నటించిన వీళ్ళు మూడు ముళ్ళతో ఒకటి అయ్యి ఆనందంగా ఉంటున్నారు. వీళ్ళ కులాలు వేరు. ప్రేమలో పడి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ అన్న లెజ్ నోవా:

పవన్ కళ్యాణ్ రష్యా కి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీళ్ళవి కులాలు కాదు. ఏకంగా దేశాలు కూడా వేరే. తీన్మార్ సినిమాతో ఈమె పరిచయమైంది తర్వాత లవ్లో పడి వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు.

అల్లు అర్జున్ స్నేహ రెడ్డి:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కులాంతర వివాహం చేసుకున్నారు వేరే కులానికి చెందిన స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు అల్లు అర్జున్. సినిమాలతో సంబంధం లేకపోయినా స్నేహ రెడ్డి బన్నీ తో చక్కగా కలిసి ఉంటున్నారు.

మహేష్ బాబు నమ్రత:

మహేష్ బాబు నార్త్ కి చెందిన నమ్రత ని పెళ్లి చేసుకున్నారు వంశీ సినిమా ద్వారా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

రామ్ చరణ్ ఉపాసన:

మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చరణ్.

Also read:

కృష్ణ విజయనిర్మల:

స్టార్ హీరోగా కొనసాగిన కృష్ణ కూడా తోటి నటి విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు వీళ్ళు కూడా కులాలు వేరైనా ఒకటయ్యారు.

You may also like

Leave a Comment