Telugu News » మహేష్ బాబు కి పవన్ కళ్యాణ్ ఇంత సహాయం చేశాడా..?

మహేష్ బాబు కి పవన్ కళ్యాణ్ ఇంత సహాయం చేశాడా..?

by Sravya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు. అలానే మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా పెద్ద హిట్ అయింది. అయితే అప్పుడు ఆ సినిమా సూపర్ సక్సెస్ ని కూడా అందుకుంది. ఆ సినిమాకి సంబంధించిన పైరసీ వీడియోలు దొరకడంతో పైరసీకి వ్యతిరేకంగా మహేష్ బాబు పోరాటం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కి మద్దతు తెలిపారు. మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ చాలా దాకా హెల్ప్ చేశారని అంతా అంటుంటారు అలా వీళ్ళిద్దరూ పైరసీ కి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో అప్పుడు కొద్ది దాకా పైరసీని తగ్గించారట.

మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ చేసిన హెల్ప్ వలన ఒక్కడు సినిమా సూపర్ సక్సెస్ అయింది. కొంతదాకా పైరసీ ని అరికట్టగలిగారు. ఏ హీరో చేయలేని సహాయాన్ని మహేష్ బాబుకి అప్పుడు పవన్ కళ్యాణ్ చేశారట. అందువల్ల వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఏర్పడింది అందులో భాగంగానే జల్సా సినిమాకి పవన్ కళ్యాణ్ అడగడంతోనే మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఒక హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అప్పటినుండి మొదలైంది. అటు మహేష్ బాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు.

Also read:

వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగుంది వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి రాకముందు సత్యానంద గారి దగ్గర యాక్టింగ్ లో శిక్షణను తీసుకున్నారు. ముందు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చారు ఆ తర్వాత మహేష్ బాబు కూడా సత్యానంద గారి దగ్గరే కోచింగ్ తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీ గా వున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మరి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా హిట్ అవుతుందా లేదా చూడాలి.

You may also like

Leave a Comment