Telugu News » వెంకటేష్ ని హీరో చేయడానికి.. సురేష్ బాబు ఏం చేసారో తెలుసా..?

వెంకటేష్ ని హీరో చేయడానికి.. సురేష్ బాబు ఏం చేసారో తెలుసా..?

వెంకటేష్ ని హీరో చెయ్యడం వెనుక సురేష్ బాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా ?

by Sravya
ssuresh-babu-and-venaktesh

విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రామ నాయుడు కొడుకుగా విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీలోకి వచ్చారు. తెలుగులో మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపుని తెచ్చుకున్నారు వెంకటేష్. అప్పట్లో వరుస ఫ్యామిలీ సినిమాలు చేసి అందర్నీ ఆకట్టుకునే వారు ప్రేక్షకుల హృదయాలని ఫామిలీ సినిమాలతో గెలుచుకున్నారు. ఎన్నో విజయాలని కూడా అందుకున్నారు వెంకటేష్. అయితే వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలని అందుకున్నాయి. వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.

ssuresh-babu-and-venaktesh

 

ఇతర భాషల్లో సక్సెస్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ ని తీసుకుని ఆ మూవీ ని వెంకటేష్ చేత చేయించి మంచి విజయాన్ని అందుకునే విధంగా ట్రై చేశారు. అందుకనే వెంకటేష్ ఎన్నో రీమేక్ సినిమాలు చేశారు గత మూడు ఏళ్ల నుండి వచ్చిన దృశ్యం టూ, నారప్ప వంటి సినిమాలు కూడా రీమేక్ సినిమాలు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టారు. సురేష్ బాబుకి ప్రొడక్షన్ హౌస్ ఉంది కనుక హిందీ తమిళ మలయాళ కన్నడ లో సూపర్ హిట్ అయిన మూవీస్ ని తీసుకొచ్చి వెంకటేష్ తో సక్సెస్ ని అందుకునేలా చేస్తారు.

Also read:

ఇలా వెంకటేష్ జర్నీలో సురేష్ బాబు పాత్ర చాలా కీలకమైనది మొత్తానికి సక్సెస్ఫుల్ సినిమాలని వెంకటేష్ చేత చేయించి వెంకటేష్ ఇమేజ్ ని పెంచారు సురేష్ బాబు. ఎటువంటి పాత్రనైనా సరే వెంకటేష్ చక్కగా పోషిస్తారు. ఏ క్యారెక్టర్ లో అయినా కూడా నటించి మెప్పిస్తారు. వెంకటేష్ కి హీటర్స్ కూడా లేరు అందరి హీరోల ఫ్యాన్స్ వెంకటేష్ ని బాగా ఇష్టపడతారు. వెంకటేష్ కూడా ఏ ఈగోలు లేకుండా స్టార్ హీరోలు అందరితో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సినిమా బాగుంటే బాగుందని చెప్పి సినిమా కలెక్షన్ల ని పెంచడానికి వెంకటేష్ సహాయం కూడా చేస్తూ ఉంటారు

You may also like

Leave a Comment