Telugu News » VENU SWAMI : విజయ్ దేవరకొండ త్వరలోనే సినిమాలు ఆపేస్తాడు.. వేణుస్వామి సంచలన కామెంట్స్!

VENU SWAMI : విజయ్ దేవరకొండ త్వరలోనే సినిమాలు ఆపేస్తాడు.. వేణుస్వామి సంచలన కామెంట్స్!

వేణుస్వామి(VenuSmai)..తెలుగు సినీ ఆడియెన్స్‌కు ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంట..ఈయన చెప్పే ప్రిడిక్షన్స్(Prediction) ఒక్కోసారి రైట్ అవుతుంటాయి. మరోసారి రాంగ్ అవుతుంటాయి.గతంలో సామ్-చై విడిపోతారని

by Sai
Vijay Devarakonda will stop films soon.. Venuswamy's sensational comments!

వేణుస్వామి(VenuSmai)..తెలుగు సినీ ఆడియెన్స్‌కు ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంట..ఈయన చెప్పే ప్రిడిక్షన్స్(Prediction) ఒక్కోసారి రైట్ అవుతుంటాయి. మరోసారి రాంగ్ అవుతుంటాయి.గతంలో సామ్-చై విడిపోతారని, చిరంజీవి చిన్నకూతురు శ్రీజ చేసుకున్న రెండో వివాహం కూడా పెటాకులవుతుందని.. ఆమె మూడో పెళ్లి కూడా చేసేకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

Vijay Devarakonda will stop films soon.. Venuswamy's sensational comments!

గత అసెంబ్లీ ఎన్నికల టైంలో కేసీఆర్ ఎలాగోలా కష్టంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని కూడా చెప్పారు. కానీ అది నిజం కాలేదు. కానీ, సమంత, నాగచైతన్య విడిపోయాక ఆయన చెప్పింది నిజం అయ్యిందని ఓవర్ నైట్‌లోనే వెరీ ఫేమస్ అయిపోయారు.

అప్పటి నుంచి ఆయన ఎవరి జీవితం గురించి ప్రిడిక్ట్ చేసి చెబుతారా అని నెటిజన్స్ తెగ ఆరాట పడుతున్నారు. తాజాగా వేణస్వామి విజయ దేవరకొండ(Vijay Devarakonda) సినీ కెరీర్ మీద సంచలన కామెంట్స్ చేశారు.రీసెంట్‌గా విజయ్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీనికి ఫేక్ రివ్యూలు రాసేవారే కారణమని వేణుస్వామి సీరియస్ అయ్యారు. సినిమా చూడకుండా ఎలా రాస్తారని మండిపడ్డారు.

విజయ్ దేవరకొండ కూడా సినిమా పబ్లిసిటీ చేసుకోవాలని, కానీ సినిమా ఫంక్షన్స్ టైంలో అతిగా ఓవర్ చేయొద్దని, అది కూడా తన సినిమాపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఖుషీ సినిమాతో గాఢిన పడిన విజయ్ కెరీర్.. ఫ్యామిలీ స్టార్‌తో మళ్లీ ప్రమాదంలో పడింది. అయితే, విజయ్ జాతకం ప్రకారం.. ఆయన మూవీ కెరీర్ పెద్దగా ఏమీ బాలేదని, ఇలాగే ప్లాఫ్స్ వస్తే ఎక్కువ కాలం సినిమాల్లో ఉండడని, సినిమాలు ఆపేసే అవకాశం ఉందని వేణుస్వామి స్పష్టంచేశారు.

 

You may also like

Leave a Comment