Telugu News » Varsha Bollamma: షాకిచ్చిన హీరోయిన్.. ప్రేమికుల రోజు ‘రక్షాబంధన్’ విషెస్..!

Varsha Bollamma: షాకిచ్చిన హీరోయిన్.. ప్రేమికుల రోజు ‘రక్షాబంధన్’ విషెస్..!

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వర్షబొలమ్మ(Varsha Bollamma) .. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా మారింది. రీసెంట్ ఈ అమ్మడు నవ్వుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

by Mano
Varsha Bollamma: Shocked heroine.. Valentine's day 'Rakshabandhan' wishes..!

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వర్షబొలమ్మ(Varsha Bollamma) .. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా మారింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

Varsha Bollamma: Shocked heroine.. Valentine's day 'Rakshabandhan' wishes..!

అందమైన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. రీసెంట్ ఈ అమ్మడు నవ్వుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ఎలా సంతోషంగా ఉండాలో నేర్చుకోండి. మీపై జోకులు వేస్తే నవ్వుకోండి. ఇవాళ ప్రేమికుల రోజు కాబట్టి  అదృష్టవంతులకు స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చింది.

దీంతో ప్రేమికుల రోజు రక్షాబంధన్ విషెస్ చెప్పిందేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె జోక్‌కి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. వర్షకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 1.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హీరోయిన్ తెలుగు, తమిళంతో పాటు కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది.

వర్షబొలమ్మ తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో మెరువనుంది. వర్షకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 1.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నటి దళపతి విజయ్ ‘బిగిల్’లో కీలక పాత్ర పోషించిన తర్వాత వెలుగులోకి వచ్చింది.

You may also like

Leave a Comment